ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు మరోసారి మొండి చెయ్యి
- September 03, 2017
మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తెలుగు రాష్ట్రాల BJP నేతలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఏపీ నుంచి హరిబాబుకు పదవి కన్ఫామని వార్తలొచ్చాయి. దత్తాత్రేయ ప్లేస్‌లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఐతే, అనూహ్యంగా ఇలాంటివేమీ ఫైనల్ కాలేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అజెండాగా, సామాజిక సమీకరణాల్ని బట్టి మార్పులు చేర్పులు చేసారు. శివసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, కొత్తగా చేరిన JDU కావచ్చు, మిత్రపక్షాల్ని పక్కకుపెట్టి కేవలం విస్తరణ పార్టీ నేతల వరకే పరిమితం చేయడం వెనుక వ్యూహం ఏంటన్నది కూడా చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఎందుకు చోటు కల్పించలేదు, దీనిపై స్థానిక BJP నేతలు ఏమంటున్నారు..
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







