లవకుశ వచ్చేస్తున్నాడు
- September 03, 2017
ఎన్టీఆర్- రాశిఖన్నా-నివేదాథామస్ కాంబినేషన్లో రానున్న ఫిల్మ్ 'జై లవకుశ'. రిలీజ్‌కి సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ మొదలుపెట్టేసింది యూనిట్. ఇందులోభాగంగా రెండు పోస్టర్లను విడుదల చేసింది. ఒక పోస్టర్లో ముగ్గురు ఎన్టీఆర్‌లు కనిపించారు. మరొకదానిలో ఇద్దరు బ్యూటీలతో ఎన్టీఆర్ హ్యాపీగా వున్నాయి. దీనిపై అభిమానులు రకరకాలుగా అంచనాలు వేయడం మొదలుపెట్టారు. నార్మల్‌గా షెడ్యూల్ ప్రకారమైతే సెప్టెంబర్ మూడున ఆడియో ఫంక్షన్ జరగాల్సి వుండగా గణేష్ నిమజ్జనం, వర్షాలు వాయిదా పడింది. దీంతో ఆడియో సాంగ్స్ నేరుగా ఆదివారం మార్కెట్లోకి రానున్నాయి. ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈనెల 10న జరగనుంది. ఇక రిలీజైన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







