మసీదుపై బాంబుదాడి చేసిన వ్యక్తిని గుర్తించిన సౌదీ అరేబియా
- October 28, 2015
దేశ దక్షణ ప్రాంతంలోని ఒక మసీదుపై దాడిచేసిన ఒక పౌరుని తాము గుర్తించామని సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. సోమవారం పొద్దుపోయిన తరువాత ఇస్మైలీ షియైతీ వర్గానికి చెందిన మసీదుపై జరిగిన ఈ దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వారి నివేదిక ప్రకారం, డేఇష్ సంస్థకు చెందిన "హిజాజ్ ప్రావిన్స్" వారు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది మే నెల నుండి సౌదీ మసీదులపై వారి నాలుగవ దాడి. ఈ గ్రూపు షియైతీ లను సంప్రదాయ వ్యతిరేకులుగా, రాజ్యాన్ని బలహీన పరిచేవారి గా భావిస్తారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







