180 కార్లను తొలగించిన నకీల్

- October 28, 2015 , by Maagulf
180 కార్లను తొలగించిన నకీల్

180 కార్లను తొలగించిన నకీల్,దుబాయి సమాజంలో మరింత సౌకర్యం, సదుపాయాలను కల్పించేందుకు తాము ఎళ్లవేళల కృషిచేస్తామని, ఇంతవరకు 180 విడిచిపెట్టబడిన వాహనాలను తొలగించామని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, నఖీల్ అధికారిక ప్రతినిధి ఒకరు వివరించారు. 22,000 నివాస గృహాలు, 387 భవనాలలోని 5,000 కు పైగా దుఖానా ణ సముదాయాలు కలిగిన మధ్య తరగతి ప్రజలు ఉండే దుబాయి ఇంటర్ నేషనల్ సిటీ లో ఇంచుమించు 60,000 మంది ప్రజలు ఉన్నారని, వారిమధ్య ముఖ్యంగా రాత్రిపూట పార్కింగ్ ప్రదేశానికై పోటీ చాలా ఎక్కువగా ఉంటోందని ఆయన వివరించారు. అద్దె కార్లు, ఎగుమతికై ఉద్దేశించిన నీలం ప్లేటు కలిగిన కార్లు, పాత కార్లు మరియు వదిలివేయబడ్డ కార్లను తొలగించవలసిందిగా నోటీసులు అంటిస్తున్నామని వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com