అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనున్న పవన్

- September 04, 2017 , by Maagulf
అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనున్న పవన్

పవన్ కళ్యాణ్ దసరాకు బిగ్గెస్ట్ బొనాంజా ఇవ్వబోతున్నాడు. అభిమానుల పండుగ సంబరాలు రెట్టింపు అయ్యేలా సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలోని చిన్నసాంగ్ తో సర్ ప్రైజ్ చేసిన పవర్ స్టార్ ఇప్పుడు, విజయదశమికి అంతకు మించి ఎనర్జీ ఇచ్చే గిఫ్ట్ ను రెడీ చేస్తున్నాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com