భారీ వర్షాల కారణంగా ఉత్తర ఎమిరేట్స్ లో నీటితో నిండిపోయిన వీధులు
- September 06, 2017
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో వీధులు జలమయం కాగా వరదలు మాదిరిగా ప్రవహించే నీటి మధ్య పలు వాహనాల డ్రైవర్లు తమ తమ గమ్యానికి చేరుకొనేందుకు నానా తంటాలు పడ్డారు. మరోవైపు తీరప్రాంత నగరాలలో పొడి మరియు వేడి పరిస్థితులు యధాతధంగా కొనసాగేయి. నాటకీయంగా జరిగిన ఈ వేర్వేరు కధలో ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అబ్దుల్లా, అజ్మాన్ లోని మెజిరహ, దుబాయ్ లోని అల్ హబాబ్ , అల్-హయాబ్, వాజ్ అల్ హిల్లో, నిజ్వా, మహఫాజ్ మరియు ఖతరా, షరీజలో మాసాఫీ, మార్బాడ్, వాడి సిఫిని, కడ్రా, డఫ్తా, వాడి అల్ అజీలీ, రాస్ ఆల్ ఖైమాహ్ లోని ఆల్ మేనై తదితర పట్టణాలలో పెద్ద వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రం మరియు భూకంప శాస్త్రం యొక్క జాతీయ కేంద్రం (ఎన్ సి ఎం ఎస్) అంచనా వేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









