3 శాతంకు మించి ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచరాదు - కువైట్

- September 07, 2017 , by Maagulf
3 శాతంకు మించి ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచరాదు - కువైట్

కువైట్ :  2017/2018 విద్యా సంవత్సరంకు సంబంధించి  పాఠశాలల్లో విద్యా రుసుము యొక్క పెరుగుదల కేవలం మూడు శాతం మించి పెంచరాదని విద్య మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అల్ ఫేరేస్ పేర్కొన్నారు. అన్నారు. మంత్రివర్గ నిర్ణయం ద్వారా మాత్రమే  ప్రైవేట్ పాఠశాలలు ఫీజు పెంచడానికి అనుమతిస్తుంది ఈ శాసనాలను ఉల్లంఘించలేదని నిర్ధారించడానికి ఈ మూడు శాతం ఫీజు పెంచకుండా ఆయా పాఠశాలలపై  కఠినంగా పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. అధీకృత మూడు శాతం రుసుము చెల్లింపు కంటే ఎక్కువ చెల్లించాలని అడిగినప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని సంప్రదించడానికి హక్కు కలిగి ఉన్నారని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com