అందాల నటి సావిత్రి తన ఆఖరి రోజులు కార్ షెడ్ లోనే గడిపారు
- September 08, 2017
నటి సావిత్రి గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు ఆమె సన్నిహితురాలు... ప్రముఖ పాటల రచయిత ఆరుద్ర సతీమణి రామలక్ష్మి. ఇటివలే ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ....సావిత్రి రూపం తగ్గట్టు గానే చాలా మంచి మనిషి. తన ఇంటికి ఎవరు వచ్చినా చేయికడిగి వెళ్లాల్సిందే. ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ధైర్యంతో వాటాన్నింటినీ ఎదుర్కుంది. జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్న సావిత్రికి విజయచాముండేశ్వరి, సతీష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారిని, ఆమె సహాయం కోరి వచ్చినవారిని ఆమె ఎప్పుడు కాదనలేదు. ఆమె ఆశ్రయం కొరి వచ్చిన వారికి ఆదరించడంలో సావిత్రిని మించినవారు లేరు అంటే అతిశయోక్తికాదేమో. కానీ ఆమె చివరి రోజుల్లో దుర్భరమైన దారిద్ర్యం అనుభవించారని....తుది శ్వాస విడిచే వరకు ఆమె కారు షెడ్డులో జీవనం కొనసాగించారని రామలక్ష్మి తెలిపింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









