నేపాల్ కు రామ్ చరణ్ బృందం...!

- April 28, 2015 , by Maagulf
నేపాల్ కు రామ్ చరణ్ బృందం...!

 సినీ నటుడు రాంచరణ్ నేపాల్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఓ బృందం కూడా వెళ్లనుంది. ఇటీవల నేపాల్ లో సంభవించిన భూంకపానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు, అపోలో ఆసుపత్రుల సహకారంతో నేపాల్ బాధితులకు సినీ నటుడు రామ్ చరణ్ సాయం అందించనున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్ బ్యాగ్స్, కాఫ్ సిరప్ లను అందించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com