మహేష్ ని ప్రశంసలతో ముంచెత్తిన రజని
- September 10, 2017
స్పైడర్ సినిమా ఆడియో వేడుక ఘనంగా తమిళనాడు లో జరిగింది. ఆ సినిమా ఆడియో విడుదల కి సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తాడు అని అనుకున్నారు అందరూ. రజినీకాంత్ ని ఇన్వైట్ చెయ్యడం కోసం వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ని డైరెక్టర్ మురుగదాస్ పంచుకున్నారు. ఆయన బిజీ షెడ్యూల్ వలన రాలేకపోయారు అని చెప్పుకొచ్చిన మురుగదాస్ స్పైడర్ వేడుకలో చాలా విషయాలు చెప్పారు.
రజినీకాంత్ ని తాను పిలవడం కోసం వెళ్ళినప్పుడు మహేష్ గురించి రజిని ఏమ్మన్నారో దీని సారాంశం."రజనీకాంత్ గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్లినప్పుడు కార్డుపై మహేశ్ బాబును చూసి, 'చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు.
ఇప్పుడు స్టైలిష్‌గా, రియల్ బాండ్ లా ఉన్నాడు. లుక్ అదిరిపోయింది అని మెచ్చుకున్నారు. దాంతో నేను థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆయన మహేశ్ గురించి చాలాసేపు మాట్లాడారు" అన్నాడు మురగ.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









