శంషాబాద్ విమానాశ్రయంలో 2.5కిలోల బంగారం పట్టివేత
- September 10, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం దుబాయ్ నుంచి ముంబై మీదుగా శంషాబాద్‌కు వచ్చిన తారిఫ్ అనే వ్యక్తి వద్ద 2.5కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న ముంబై కస్టమ్స్ అధికారుల సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టి నిందితుడి బ్యాగులో 21 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం రూ.74లక్షల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







