హైదరాబాద్ లో పది మంది నైజీరియన్ల అరెస్ట్
- September 11, 2017
భాగ్యనగరంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 10 మంది నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలి కమీషనర్ కార్యాలయంలో రాచకొండ జాయింట్ కమీషనర్ తరుణ్‌జోషి మీడియాతో మాట్లాడారు.
నిందితుల వద్ద నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, 8 పాస్‌పోర్ట్‌లు, 25 సెల్ఫోన్లు, 15 డేటా కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీ ఫోన్ నెంబర్ లక్కీ డ్రాలో ఎంపిక అయిందని మాయమాటలు చెప్పి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







