యూరోప్ తో పోలిస్తే, యూ. ఏ. ఈ. లో వేతనాల పెంపుదల అధికం!
- October 29, 2015
వేతన పెంపుదల మరియు బోనస్‌ల పెరుగుదల యూరోప్ తో పోలిస్తే, యూ. ఏ. ఈ. మరియు జి. సి. సి. దేశాలలో అధికమని తెలియ వచ్చింది. ఉద్యోగ సేవల సంస్థ ఐన టవర్స్ వాట్సన్ వారి గణాంకాల ప్రకారం, యూరోపియన్ దేశాల సి. ఈ. ఓ. ల జీతం మరియు ఇతర ప్రయోజనాలతో కూడిన మొత్తం వేతనం 2015 సంవత్సరంలో ఏమీ పెరగలేదని, కాగా పరిశోధనల ప్రకారం, జి. సి. సి. దేశాల్లోని ఉన్నతాధికారులకు సుమారు 5 శాతానికి పైగా వేతన పెరుగుదల ఉంటుందని తెలియవచ్చింది. యూరోప్ లో ఈ ఆర్ధిక సంవత్సరంలో సరాసరి బోనస్ గత సంవత్సరపు 115 శాతం కన్నా తక్కువగా, 100 శాతం ఉండగా, జి. సి. సి. దేశాల్లో వారికంటే కచ్చితంగా ఎక్కువగా ఉన్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







