మలేషియా రాజధాని కౌలాలంపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం: 23 మంది టీచర్లు, విద్యార్థులు మృతి
- September 13, 2017
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాలలో జరిగిన ఆ మాదంలో సుమారు 25 మంది సజీవ దహనమయ్యారు.
మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఉపాధ్యాయులు, విద్యార్థులు 23 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







