రష్యాకు బాంబు బెదిరింపు ఒక అన్నోన్ ఫోన్ కాల్
- September 13, 2017
- రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్, యూనివర్సిటీల్లో ప్రత్యేక బృందాల తనిఖీలు
రష్యాలో పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్టు పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈనేపథ్యంలో బాంబు స్క్వాడ్ బృందాలు అప్రమత్తమ య్యాయి. రైల్వేస్టేషన్స్, షాపింగ్ మాల్స్, యూనివర్సిటిల్లో ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహించాయి. దాదాపు 10వేల మందిని ఆ ప్రాంతాల నుంచి సురక్షితంగా బయటకు పంపించాయి. దేశ వ్యాప్తంగా 26 కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఫోన్ కాల్ చేసి తప్పుడు సమాచారాన్ని అందించిన అజ్ఞాత వ్యక్తి కోసం గాలిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







