తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో 30న లండన్‌లో 'చేనేత బతుకమ్మ'
- September 13, 2017
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో ఈ నెల 30న లండన్‌లో నిర్వహించే 'చేనేత బతుకమ్మ' ఉత్సవాల పోస్టర్‌ను ఎంపీ కవిత బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతను ప్రోత్సహించే ఉద్దేశంతో బతుకమ్మ పండుగ నిర్వహించడం మంచి ఆలోచనని పేర్కొన్నారు. కాగా, వెస్ట్లండన్లోని ఐసల్వర్త్సయాస్ స్కూల్ ఆడిటోరియంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు టాక్ ప్రతినిధులు రాజ్‌కుమార్, సుభా్షకుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







