పని గంటలను నియంత్రిస్తేనే ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారం
- September 18, 2017
కువైట్: మంత్రిత్వ శాఖలలో మరియు ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారి ఉద్యోగ సమయాలను క్రమబద్దీకరించడం ద్వారా ట్రాఫిక్ రద్దీ సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలని సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) ను అభ్యర్ధించింది.అంతేకాక వంతెనల నిర్మాణం మరియు వర్క్స్ మంత్రిత్వ శాఖ ద్వారా రహదారుల విస్తరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సివిల్ సర్వీస్ కమిషన్ (సిఎస్సి) పేర్కొంది. రెండు షిఫ్ట్ లలో పని చేసే మంత్రివర్గాల ఆలోచన ఆచరణాత్మకమైనది కాదని నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయి. కానీ రమదాన్ పండుగ సమయంలో విధినిర్వహణలు రెండు వర్గాలుగా విభజించారు. మంత్రిత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగులు మరియు ప్రభుత్వ సంస్థలలోని ఉద్యోగుల రెండు వర్గాల మధ్య ఒక గంట విరామం ఇచ్చి ప్రభుత్వ సంస్థల విధి నిర్వహణకు సంబంధించి అధికారిక సంఘం బాధ్యత వహిస్తుంది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









