సెప్టెంబర్ 21 నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు
- September 19, 2017
దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.దీంతో మార్కెట్లో మాత ప్రతిమలు కోనుగోలు చేసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.ముఖ్యంగా ధూల్ పేట్,ఉప్పల్,చాదర్ ఘాట్ ప్రాంతాల్లో ఈ కోలాహలం ఎక్కువగా ఉంది. 21 నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







