సినీ ప్రముఖుల నడుమ 'గులాబీ మేడ' ఆడియో విడుదల
- September 19, 2017
అల్లు వంశీ, అక్షర జంటగా ఎల్.వి. క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్‌రెడ్డి నిర్మిస్తున్న లవ్ అండ్ హార్రర్ ఎంటర్టైనర్ 'గులాబీ మేడ'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో పలువురు సినీ ప్రముఖుల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి కవిత, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, సెక్రటరీ సాయి వెంకట్, నిర్మాత మోహన్‌గౌడ్, దర్శకుడు నల్లపూసలు బాబ్జీ, చిత్ర దర్శకుడు బొండా వెంకటస్వామినాయుడు, చిత్ర నిర్మాత లెంకల అశోక్‌రెడ్డి, లెంకల సత్యనారాయణరెడ్డి, ఆర్.పి., సంగీత దర్శకుడు సాకేత్నాయుడు, డాన్స్‌మాస్టర్ సూర్యకిరణ్ రేలంగి, ఆర్.కె.బాబాయ్, రాజనాల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బిగ్ సీడీని ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించగా, ఆడియో సీడీని కవిత విడుదల చేశారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









