రాణి పద్మావతి లుక్ అదిరిపోయింది...
- September 21, 2017
రాణి పద్మావతి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఫిల్మ్ పద్మావతి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికి పద్మావతి చరిత్రను ఎలాగైన తెరకెక్కించాలనుకున్న దర్శక నిర్మాత సంజయ్ లీలాభన్సాలీ పట్టుదలతో షూటింగ్ పూర్తి చేశాడు. అనేకసార్లు షూటింగ్ స్పాట్ లో బన్సాలీని కొట్టారు...సినీ ప్రాపర్టీని ధ్వంసం చేశారు....అయినా కూడా బెదరకుండా తెరకెక్కించాడు.
పద్మావతిగా హీరోయిన్ దీపికా పదుకొనే నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఫస్టు లుక్ దుర్గమాత ఆశీస్సుల కోసం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన మొదటిరోజున నాడే రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో దీపిక... రాణిగా రాచరికం ఉట్టిపడే విధంగా ఫుల్‌గా బంగారం ధరించి...పింక్ సారీలో మహారాణిగా ఒదిగిపోయింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







