హైదరాబాద్‌లో ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్-2017
- September 21, 2017
హైదరాబాద్: ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్‌కు మరోసారి హైదరాబాద్ వేదిక అయింది. ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నట్లు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం తెలిపారు. బతుకమ్మ జరుగుతున్న సమయంలో ఈ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో విదేశీ ఫోటోగ్రాఫర్లు మన బతుకమ్మ పండుగను ప్రత్యక్ష్యంగా వీక్షించి ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేందుకు మంచి వేదిక అవుతుందన్నారు . ఈ ఫెస్టివల్ వచ్చే నెల 8 వ తేదీ వరకు కొనసాగుతుందని వెంకటేశం తెలిపారు .
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









