ఇంటర్నెట్ కాల్స్ పై నిషేధం ఎత్తివేసిన కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియా : స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు
- September 22, 2017
రియాడ్: కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియా ఇంటర్నెట్ కాల్స్ పై నిషేధం ఎత్తివేసినట్లు వీడియో వాయిస్ కాల్ సేవలు అనుమతిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో సౌదీ లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ఈ నెల ప్రారంభంలో కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహా, బుధవారం నుంచి వాటిని అమలులోకి వచ్చేలా ఏర్పాటుచేసింది. వినియోగదారులు ఇంటర్నెట్ కాల్స్ పై నియంత్రణ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వు జారీ చేసింది. ఈ చర్యద్వారా కింగ్డమ్ మొత్తం మీద పేస్ టైం , స్నాప్‌ఛాట్ , స్కైప్, లైన్, టెలిగ్రామ్ మరియు టాంగో వంటి సేవలు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి..సౌదీ అరేబియాలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రీలంక జాతీయవాది మొహమ్మద్ ఆలీ ఈ చర్య గురించి సంతోషంగా ఉన్నట్లు చెప్పారు."నేను యాప్ ల ద్వారా ఈ కాల్ చేసేందుకు ప్రయత్నించాను నా బంధువులతో తిరిగి మాట్లాడటానికి అవకాశం దొరికిందిఅని తెలిపారు. గతంలో తానూ చాలామంది బంధువులు మరియు స్నేహితులకు మాట్లాడటానికి కాల్స్ పై చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేసినట్లు రియాద్ నివాసి ఐఫాట్ ఆబ్రూ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







