వి వి వినాయక్ సాయి ధర్మతేజ్ కాంబినేషన్ లో సినిమా మొదలైంది
- September 22, 2017
త్వరలో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం షూటింగ్‌ను కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ వెంటనే తన నెక్ట్స్ సినిమా కూడా మెగా హీరోతోనే చేస్తున్నారు. శుక్రవారం నుంచి సాయి ధరమ్-వినాయక్ కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. వినాయక్‌తో సెట్లో తొలి రోజు.. తన కల నిజమైందంటూ సాయి ధరమ్ ఓ ట్వీట్ కూడా చేశారు. ఈ సినిమాకు ఆకుల శివ కథను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







