కశ్మీర్లో భీకర ఆపరేషన్ కొనసాగుతోంది
- September 23, 2017
శ్రీనగర్: కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. బారాముల్లా జిల్లాలోని యురి సెక్టార్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సైన్యానికి సమాచారం అందింది. దీంతో పక్కాప్రణాళికతో తెల్లవారుజుమాన సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద కట్టడి ముట్టడిని నిర్వహించింది. ఈ క్రమంలో కల్గాయ్ ప్రాంతంలోని ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒక ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు సజీవంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







