ఆరోగ్యం, విద్య నిమిత్తం రూ.77 వేల కోట్ల విరాళంగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు

- September 24, 2017 , by Maagulf
ఆరోగ్యం, విద్య నిమిత్తం రూ.77 వేల కోట్ల విరాళంగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు

ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్క్ ఎంత సంపాదిస్తాడో అంత ఆపన్నులకోసం ఖర్చు పెడతాడు.  ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య అభివృద్ధి నిమిత్తం రూ.77 వేల కోట్ల పైచిలుకు విరాళంగా అందించేందుకు సిద్దమైనారు.  ఆయన తన కంపెనీలో 35-75 మిలియన్ వాటాలను విక్రయించాలని ప్రతిపాదించారు.  ఈ వాటాల మొత్తం సుమారు రూ.77 వేల కోట్ల పై చిలుకే.  రాగల 18 నెలల్లో కేవలం వితరణ కార్యక్రమాలకే ఖర్చు పెట్టనున్నారు.  ఫేస్‌బుక్ వ్యాపారం బాగా ఉందని, ఛారిటీ పై మరో ఇరవై ఏళ్ల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చని జుకెర్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com