బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా నటుడు సమీర్ ని చెయ్యమన్నయంగ్ టైగర్
- September 25, 2017
బిగ్ బాస్ సీజన్ 1 ఫైనల్ షో ఎలిమినేటెడ్ పార్టిసిపెంట్స్ ఓ స్కిట్ చేస్తూ..బిగ్ బాస్ హౌస్ ని మళ్ళీ చూపించారు.. ఈ షో లో కొంత సేపు నటుడు సమీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.. సమీర్ సరదాగా కాసేపు ఎన్టీఆర్ లా హోస్ట్ చేశాడు ఆ షోకి.. అనంతరం స్టేజ్ పైకి వచ్చిన ఎన్టీఆర్ కు సమీర్ కు ఆసక్తికరమైన సంబాషణ చోటు చేసుకొన్నది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఎవరిని అడిగి మీరు హోస్ట్ గా వ్యవహరించారు? అని సమీర్ ని ప్రశ్నించాడు.. బిగ్ బాస్ నుంచి పర్మిషన్ తీసుకొనే హోస్ట్ గా భాద్యతలను స్వీకరించినట్లు సమీర్ చెప్పాడు.. వెంటనే ఎన్టీఆర్ ఐతే బిగ్ బాస్ సీజన్ 2 కు నువ్వే హోస్ట్ గా చెయ్యి సమీర్ అని వ్యాఖ్యానించడం .. సమీర్ సిగ్గుపడుతూ.. అదేమీ వద్దు అని అనడం స్టేజ్ పై ఆసక్తికరంగా మారింది..
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









