సెల్ఫీ అదరహో
- September 25, 2017
రేణుదేశాయ్ నటి, దర్శకురాలు, డ్యాన్సర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్.. వెండి తెరపై నటిగా అలరించి రేణు దేశాయ్.. తాజాగా బుల్లి తెరపై ఓ డ్యాన్స్ షో కి జడ్జ్ గా అడుగు పెట్టనున్నది. ప్రముఖ 'స్టార్ మా' లో ఈ నెల 30 నుంచి "నీ తోనే డ్యాన్స్" షో ప్రారంభం కానున్నది. ఈ షో లో రేణు దేశాయ్ తో పాటు.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ద్వారా సీనియర్ యాంకర్ ఉదయ భాను మళ్ళీ యాంకర్ గా రీ ఎంట్రీ ఇస్తున్నది. ఈ నేపద్యంలో ఈ షోకు సంబంధించిన ఓ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఈ ఫోటోలో ఉదయభాను, జానీ మాస్టర్ తో పాటు ఉదయ భాను లు నీతోనే డ్యాన్స్ షో సెట్ మీద తీసుకొన్న సెల్ఫీ అందరినీ ఆకట్టుకొంటున్నది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







