కాలిఫోర్నియాలో ఘనంగా జరిగిన 'బతుకమ్మ' సంబరాలు
- September 26, 2017
అమెరికా: అమెరికాలోని కాలిఫోర్నియా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టాటా ప్రెస్నో సెంట్రల్ వాలీలో బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఎన్నారై తెలంగాణ మహిళలు బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ప్రవాస తెలంగాణ పౌరుల అవరాసరాలు తీర్చడం, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణే ముఖ్య ఉద్దేశంగా టాటా సంఘాన్ని ఏర్పాటుచేసినట్లు సంస్థ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









