అక్టోబర్ 2న ఆసుపత్రుల్లో అక్షయ్ కుమార్ నటించిన 'ఏక్ ప్రేమ్ కథ'
- September 28, 2017
బహిరంగ మలమూత్ర విసర్జనపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే అక్టోబర్ 2న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం స్వచ్ఛ భారత్ నేపథ్యంతో తీసిన చిత్రం కావున ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







