తాజ్‌మహల్‌ని సందర్శించిన షార్జా రూలర్
- September 28, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఇండియా పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించిన ఫొటో షేర్ చేయగా, సన్నిహితులు, అభిమానులు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఆదివారం కేరళలోని త్రివేండ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అల్ ఖాసిమి, ఆయన సతీమణికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఫ్రీడమ్ గిఫ్ట్‌ని షార్జా రూలర్ ప్రకటించిన సంగతి తెలిసినదే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆహ్వానం మేరకు షార్జా రూలర్ నాలుగు రోజులపాటు కేరళలో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







