మద్యం మత్తులో అత్యాచారయత్నం: నిందితుడికి 6 నెలల జైలు శిక్ష

- September 28, 2017 , by Maagulf
మద్యం మత్తులో అత్యాచారయత్నం: నిందితుడికి 6 నెలల జైలు శిక్ష

మద్యం మత్తులో ఓ వ్యక్తి, బస్‌స్టాప్‌లో నిలుచుని ఉన్న మహిళను పక్కనే ఉన్న నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన కేసులో న్యాయస్థానం నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది. 24 ఏళ్ళ పాకిస్తానీ యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అయితే విచారణలో నిందితుడు తాను ఆ నేరం చేయలేదని బుకాయించాడు. అయితే బాధితురాలితోపాటు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో న్యాయస్థానం నిందితుడికి 6 నెలల జైలు శిక్షతో, 2,000 దిర్హామ్‌ల జరీమానా, అలాగే డిపోర్టేషన్‌ని విధించింది. జులై 12న అల్‌ కోజ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com