'సైజ్ జీరో' చిత్రం నవంబర్ 26న విడుదల
- November 01, 2015
'సైజ్ జీరో' ఆడియో విడుదలఇంటర్నెట్డెస్క్ అనుష్క, ఆర్య జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సైజ్ జీరో' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవోటెల్లో జరిగింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందించారు. ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఎంతో ప్రత్యేకంగా రూపొందించారు. 'సైజ్ జీరో' చిత్రం కోసం నటి అనుష్క ఎంతో కష్టపడ్డారని, ఆహార నియమాలని పక్కనపెట్టి పాత్ర కోసం బరువు పెరగడం తన నిబంద్ధతకి నిదర్శనం అని కితాబిచ్చారు దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకులు బి.గోపాల్, రాజమౌళి, రాఘవేంద్రరావు, వంశీపైడిపల్లి, నటుడు రానా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









