అల్లు అర్జున్ వైఫ్ కు బర్త్‌డే విషెస్
- September 28, 2017
వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు.
కాగా ఈరోజు అల్లుఅర్జున్ సతీమణి స్నేహారెడ్డి పుట్టిన రోజు. సోషల్ మీడియాలో ఫ్యామిలీ హ్యాపీ మూమెంట్స్ ను అప్ డేట్ చేసే అల్లు అర్జున్ ....భార్య స్నేహారెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు. తాను స్నేహారెడ్డిని ఎంతో మిస్ అవుతున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. వీరిద్దరికీ అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. చివరిగా హ్యాపీ బర్త్ డే స్నేహారెడ్డి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









