కార్లను కాల్చేస్తానని బెదిరిస్తోన్న వ్యక్తి కోసం గాలింపు
- September 29, 2017
ఓ వ్యక్తి మహిళలు నడుపుతోన్న కార్లను తగలబెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసేందుకు సౌదీ అథారిటీస్ రంగం సిద్ధం చేశాయి. సౌదీ అరేబియా, ఇటీవలే మహిళలు వాహనాల్ని నడిపేందుకు అనుమతివ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలనీ, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. నిందితుడు పోలీసులకు చిక్కితే, నేరం రుజువైతే అతనికి మూడేళ్ళ జైలు శిక్ష, అలాగే భారీ మొత్తంలో జరీమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!









