ప్రభాస్ డూప్ హీరో గా సినిమా .. రోశయ్య అతిధి
- September 30, 2017
సినిమాల్లో అప్పుడప్పుడు రాజకీయ నాయకులు అతిధులుగా కనిపించడం సర్వసాధారణం.. ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలక పాత్రలను పోషించే రాజకీయనాయకులు వెండి తెరపై కనిపించారు.. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వెండి తెరపై అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
బాహుబలి సినిమాలో ప్రభాస్ డూప్ గా నటించిన వ్యక్తి... హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్నది.. ఆ సినిమా లో రోశయ్య కేంద్ర మంత్రిగా కనిపించనున్నారట. గవర్నర్ పదవినుంచి విరామం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న రోశయ్య ఓ సినిమాలో గెస్ట్ లో కనిపించనున్నారు... కాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







