కోడలి చేతికి మామ భాద్యతలు
- September 30, 2017
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితచరిత్ర కథాంశాన్ని తన 151వ సినిమాగా ఎన్నుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సైరా నరసింహారెడ్డి' ఇటీవలే లాంఛనంగా మొదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే కథానాయికగా నయనతారని ఎంచుకొన్నారు. ప్రగ్యా జైస్వాల్కీ స్థానం దక్కింది.
ఈ సినిమాకి సంబధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ కంటే ఎక్కువగా ఆయన భార్య ఉపాసన చూసుకోనుందని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. రామ్ చరణ్ 'రంగస్థలం 1985' సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో 'సైరా'కు ఉపాసన వర్కింగ్ ప్రొడ్యూసర్‌గా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ జోరుగా జరుగుతున్నాయి దీపావళి తరవాతే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళతారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









