ఈ ఏడాది ముగ్గురు వైద్యుల‌కు నోబెల్ పుర‌స్కారం

- October 02, 2017 , by Maagulf
ఈ ఏడాది ముగ్గురు వైద్యుల‌కు నోబెల్ పుర‌స్కారం

వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్‌ పురస్కారం ఈ ఏడాది ముగ్గురు వైద్యులను వరించింది. జెఫ్రీ హాల్ , ఎం. రోస్బా, మైఖేల్ యంగ్ అనే ముగ్గురు అమెరికన్ వైద్యులకు ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com