విద్య కోసం ఖర్చు హాంగ్కాంగ్ తర్వాత యూఏఈ
- October 02, 2017
తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అత్యధికంగా సొమ్ములు వెచ్చిస్తున్నారు. ఈ విభాగంలో హాంగ్కాంగ్ తర్వాతి స్థానం యూఏఈకి దక్కింది. సగటున ఓ విద్యార్థి జీవితకాలానికిగాను తల్లిదండ్రులు 365,000 (చదువు నిమిత్తం) ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ 2017 పేరుతో నిర్వహించిన ఓ సర్వేలో, సగానికి పైగా చెప్పిన మాట ఏమిటంటే, తమ పిల్లల చదువు కోసం గతంలో కన్నా చాలా ఎక్కువగా సేవింగ్స్ చేసుకోవాల్సి వచ్చిందట. 53 శాతం ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తమ పిల్లల చదువునే వారు టాప్ ప్రయారిటీగా ఎంచుకుంటున్నారు. దానికోసమే వ్యక్తిగత అవసరాల్ని సైతం పక్కన పెడుతున్నారు తల్లిదండ్రులు. 25 శాతం మంది తమ హాలీడే ఎంజాయ్మెంట్ని పక్కన పెడుతున్నట్లు వివరించారు. వర్కింగ్ స్టయిల్ని మార్చుకోవడం ద్వారా పిల్లల కోసం ఎక్కువ ఖర్చు చేయగలుగుతున్నట్లు 28 శాతం మంది చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









