ఫుడ్ సెక్యూరిటీ: మిడిల్ ఈస్ట్‌లో బహ్రెయిన్‌కి 6వ స్థానం
- October 02, 2017
మనామా: బహ్రెయిన్, మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో 6వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా లెక్కల్ని పరిగణనలోకి తీసుకుంటే బహ్రెయిన్ 37వ స్థానంలో నిలబడింది. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రీజియన్‌లో తొలి స్థానం కువైట్‌కి దక్కగా, ఒమన్ రెండో స్థానంలో, ఖతార్ మూడో స్థానంలో నిలిచాయి. సౌదీ అరేబియా 4, అరబ్ ఎమిరేట్స్ 5వ స్థానంలో ఉన్నాయి. ఐర్లాండ్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీ విభాగంలో తొలి స్థానం దక్కింది. ఎఫర్డబిలిటీ, ఎవైలబిలిటీ, క్వాలిటీ వంటి విభాగాల్లో మొత్తం 113 దేశాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహించారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో జిసిసి దేశాల్ని ప్రత్యేకంగా పరిగణించి ఈ లెక్కలు తీశారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







