పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.!
- October 03, 2017
రోజువారీ ధరల సమీక్ష విధానం తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వినియోగదారులకు కేంద్రం వూరట కల్పించింది. పెట్రోల్, డీజిల్పై రూ.2 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో వీటి ధరలు ఆ మేర తగ్గనున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







