కతార్ అల్-ఖఫ్జీ వీధి లోని కొన్ని భాగాల ఆరునెలల మూసివేత

- November 02, 2015 , by Maagulf
కతార్ అల్-ఖఫ్జీ వీధి లోని కొన్ని భాగాల ఆరునెలల మూసివేత

కతార్ లోని ఖలీజ్ స్ట్రీట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ యొక్క 2,3 వ దశాలలో భాగంగా, అల్ హిజ్మ్ మరియు ఎన్విరాన్మెంట్ రౌండ్ అబౌట్ చుట్టూ ఉన్న రోడ్లు మరియు అల్-ఖఫ్జీ వీధిలోని కొన్ని భాగాల మూసివేత ఈ మంగళవారం నుండి అమలులోకి రానుంది. ఇది ఆరునెలలు కొనసాగుతుందని, పై రెండు రౌండబౌట్ల యొక్క రెండు లైన్లు అన్ని వైపులా తెరువబడి ఉంటాయని;  పాఠశాలలు, నివాస మరియు వాణిజ్య భవనాల మార్గాలు తెరువబడే ఉంటాయని అస్ఘల్ వారు తెలియజేశారు. ప్రాజెట్ యొక్క మూడవ మరియు అంతిమ దశలో అల్- హిజ్మ్ రోడ్డు ను సిగ్నలేజేడ్ కూడలి గా చేయడం, అల్ -ఖఫ్జీ వీధిని అల్ హిజ్మ్ రోడ్డు నుండి మూడు లేన్ లకు బదులుగా నాలుగు లేన్ లుగా వెడల్పు చేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com