ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో ప్రవాసీయులకు ఫీజు పెంపుదల లేదు
- October 04, 2017
కువైట్: దేశంలో ప్రత్యేక దంత వైద్య కేంద్రాలలో విదేశీయులకు ఆరోగ్య ఫీజుని వసూలు చేయాలనే నిర్ణయం నుంచి మినహాయించారు. పంటి సంబంధిత వ్యాధలతో వచ్చే ప్రవాసీయుల నుంచి ఏ విధమైన నూతన ఫీజులను రాబట్టరాదని ఆరోగ్య మంత్రిత్వశాఖలోని దంత సంబంధిత వ్యవహారాల కోసం సహాయ కార్యదర్శి డాక్టర్ యూసుఫ్అల్-డోవరిర్ ప్రత్యేక దంత కేంద్రాల అధిపతులను ఆదేశించారు. ఆరోగ్య భీమా కింద వారు కేంద్రాన్ని సందర్శించే ప్రతిసారీ 2 కువైట్ దినార్లను (పాత రుసుము) మాత్రమే నమోదు చేసుకుంటారు. ఈ అక్టోబర్ నెల 1 వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో అందించబడిన వివిధ సేవల కొరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ రుసుమును పెంచిన విషయం " మా గల్ఫ్ పాఠకులకు విదితమే ".
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







