పెరిగిన వైద్య ఫీజులతో 30 శాతం ప్రవాసీయులు పబ్లిక్ క్లినిక్ లను సందర్శించడం లేదు
- October 04, 2017
కువైట్: ' మోకాలి మీద కొడితే....మూతి పళ్ళు రాలేయని ' మన తెలుగు సామెత. అచ్చంగా అలానే తయారైంది కువైట్‌లో ప్రవాసీయుల పరిస్థితి. అనారోగ్యం పాలైన ప్రవాసీయులకు జబ్బు చేస్తే.. భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. ప్రజల వైద్య సదుపాయాలకు సంబంధించి అక్టోబర్ 1 వ తేదీ నుంచి ప్రభుత్వం పబ్లిక్ మెడికల్ సేవలలో ప్రవేశపెట్టినందున ఫీజు పెంపు చర్యతో ఆస్పత్రులలో వైద్యం కోసం వచ్చిన వారి సంఖ్య 30 శాతం వరకు తగ్గుముఖం పట్టినట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి తెలిపారు. అదేవిధంగా అత్యవసర గదుల్లో ఉన్న రోగుల సంఖ్య 30 శాతం తగ్గాయి. ప్రయోగశాలల్లో పరీక్షలు జరుగుతున్న వారిలో 30 శాతం మంది క్షీణించినవారు, కొత్త వైద్య ఫీజులు అమలుచేసినప్పటి నుంచి తగ్గారు. ప్రజా ఆరోగ్య ఆసుపత్రులను, వైద్య కేంద్రాన్ని సందర్శించే ప్రవాసియ రోగుల హాజరు గూర్చి వారం వారం గణాంకాలను సమర్పించాలని ఆరోగ్య జిల్లాలు డైరెక్టర్లను కోరారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







