ఉన్నత ఉద్యోగాలలో ముగ్గురు మహిళలు నియామకం
- October 04, 2017రియాద్ : మారుతున్న పరిణామాలు సౌదీ మహిళలకు సంతోషం కల్గిస్తున్నాయి..ముఖ్యంగా అరబ్బు దేశాలలో ఇటీవల స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు..కార్మిక ,సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖలో కీలకమైనసీనియర్ పోస్టులలో ముగ్గురు మహిళలను సంబంధిత శాఖామాత్యులు నియమించి నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టేరు. నియమించబడిన వారిలో సౌదీకరణ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా డాక్టర్ తదురు ఆల్ - రమ్మహ్, కుటుంబ వ్యవహారాల కౌన్సిల్ సెక్రటరీ జనరల్ గా డాక్టర్ హుల్ అల్-తైజ్రి, సోషల్ డైలాగ్ కార్యదర్శిగా డాక్టర్ ఖుల్ద్ అల్ ఖహ్తానిగా నియమితుడయ్యారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ