తెలుగు జర్నలిస్టులకు ఇండీవుడ్ పురస్కారాలు
- October 04, 2017
ఇండియన్ సినిమా పరిశ్రమని అంతర్జాతీయ వేదికలకు ప్రమోట్ చేసే క్రమంలో ఏర్పాటయిన ఇండీవుడ్, ప్రింట్, విజువల్, ఆన్‌లైన్ మరియు రేడియో మీడియాకి చెందిన పలువురికి పురస్కారాల్ని అందించింది. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ఎవిఎన్‌హెచ్‌ఎస్ శర్మ (ఈనాడు), ఖాజా ఖయ్యుమ్ అన్వర్ (టి న్యూస్), ఆనందం పులిపాలుపుల (వసుంధర), జయదేవ్ రెంటాల (ఆంద్రజ్యోతి)లకు అందజేయడం జరిగింది. ప్రత్యేక గుర్తింపు అవార్డుల కేటగిరీలో కె.నాగేశ్వరారవు (యుఎన్‌ఐ), సుబ్బారావు నాగభైరు (ఆంధ్రజ్యోతి), రాంబాబు వర్మ లంక (తెలుగు 360 డాట్ కామ్), జి.ఆనంద్‌కుమార్ (ఈటీవీ సినిమా), జలపతి గూడెల్లి (టీవీ9), పి.వి. రమణకుమార్ (మహాన్యూస్), రమేష్ చందు (బాక్సాఫీస్ సినిమా), కృష్ణా కంబాలపల్లి (టిఎన్‌ఎన్ న్యూస్), ఎ.రాజాబాబు (వన్ ఇండియా), ఆర్‌ఎస్‌జె థామస్ (ఫొటో జర్నలిస్ట్), పి.ఆర్.కె. ప్రపసాద్ (ఆంధ్రప్రభ), క్రాంతి కిరణ్ (టీవీ1), యు.శ్రీనివాస్ (గ్రేట్ తెలంగాణ), మున్నలూరు మారుతి ప్రసాద్ (సిఎన్‌ఎన్ న్యూస్), జెబిఎస్ ఉమానాథ్ (డెక్కన్ హెరాల్డ్), యు.వినాయకరావు (ఆంధ్రజ్యోతి) తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ ఫౌండర్ డైరెక్టర్ సోహన్ రాయ్, డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు హైద్రాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో మూడవ ఎడిషన్ - ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ జరుగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







