ఫిలిప్పినో, ఇండియన్ వలసదారులకు ఒక్కొక్కరికి 1 మిలియన్ దిర్హామ్‌ల బంపర్ ఆఫర్
- October 05, 2017
ఓ ఫిలిప్పినో, ఓ కెనడియన్, ఎనిమిదిమంది భారతీయ వలసదారులు ఒక్కొక్కరూ 1 మిలియన్ దిర్హామ్‌లను యూఏఈ రఫాలెలో గెలుచుకున్నారు. బిగ్ 10 మిలియనీర్ సిరీస్ 184 డ్రాలో భాగంగా ఈ ప్రైజ్ మనీ వారికి దక్కింది. సోషల్ మీడియా ఛానెల్స్‌లో విజేతల వివరాల్ని నిర్వాహకులు వెల్లడించారు. ఒక్కో విజేతా 1 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకోవడం జరిగింది. 2017, నవంబర్ 5న మరో దఫా విన్నర్స్‌ని ప్రకటిస్తారు. అందులో మీరూ విన్నర్ అవ్వాలనుకుంటే టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఇంకా అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







