మహేష్ బాబు నటిస్తున్న భరత్ అను నేను ఫస్ట్ లుక్..
- October 05, 2017
శ్రీమంతుడు సక్సెస్ తర్వాత కొరటాల శివ , మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం భరత్ అను నేను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో మహేష్ బాబు ముఖ్య మంత్రి రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. ఈ నేపథ్యం లో సినిమాకు సంబదించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు.
ఈ ఫస్ట్‌లుక్‌లో మహేశ్ ఎప్పటిలాగే హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. పక్కన ఇద్దరు గన్‌మెన్‌లతో నడిచొస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆయన వెనక బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ఈ లుక్ చూసి మహేష్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. స్పైడర్ ప్లాప్ తో నిరాశలో ఉన్న వీరికి ఈ పిక్ కొత్త సంతోషాన్ని నింపింది.
ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







