ఖాసిమ్‌లో ఛారిటీస్ కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారీ విరాళం
- October 06, 2017
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, 16 మిలియన్ సౌదీ రియాల్స్ (4.27 మిలియన్ డాలర్లు), తన సొంత అకౌంట్ నుంచి ఖాసిమ్ రీజియన్‌లో సేవా కార్యక్రమాల కోసం విరాళంగా అందించారు. 12 ఛారిటీస్‌తో చర్చల అనంతరం, వివిధ రంగాల్లో అందించాల్సిన సాయంపై విశ్లేషించిన తర్వాత ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారాయన. 7,296 మంది మహిళలు, పురుషులకు ఈ మొత్తం నుంచి సేవా కార్యక్రమాలు అందుతాయి. అనాధలు, క్యాన్సర్ బాధితులు, యువకులు, యువతులు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులను గుర్తించి వారిని ఈ నిధులతో ఆదుకుంటారు. ఈస్టర్న్ ప్రావిన్స్, ఛారిటీ సపోర్ట్ కింద 16 మిలియన్ సౌదీ రియాల్స్‌ని అందుకుంది. 41 మంది లబ్దిదారులకు ఈ నిధులతో మేలు జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







