సావిత్రి పెదనాన్నగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్
- October 07, 2017
మహానటి సావిత్రి జీవిత చరిత్ర వెండి తెరపై సినిమాగా ఆవిష్కరింపబడుతున్నది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా.. సమంత ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, జమున గా షాలిని పాండే లు నటిస్తున్నారు. ఎస్వీఆర్ గా మోహన్ బాబు ని ఎంపిక చేయగా మరో కీలక పాత్రలో నట కిరీటి నటించనున్నారట. సావిత్రి పెదనాన్న పాత్రలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారట.. ఇంకా ఎన్టీఆర్, ఏఎన్నార్ పత్రాలకే ఇంకా నటులను వెదికే పనిలో చిత్ర యూనిట్ ఉన్నారట..!!
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









