నవంబర్ 3న విడుదల కానున్న `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`
- October 08, 2017
తెలుగు చలన చిత్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) పై ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. ఓ సిన్సియర్ ఎన్ఐఎ ఆఫీసర్ దేశం కోసం, తన కుటుంబం కోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం` పవర్పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజశేఖర్ హీరోగా సినిమా రూపొందుతోంది. మంచి కథ, పవర్పుల్ హీరోయిజం, హృదయాన్ని తాకే ఎమోషన్స్, ఉత్కంఠత రేపే సన్నివేశాలతో సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. నవంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









